కొన్ని సార్లు… కొన్ని సినిమాలు మిరాకిల్స్ చేస్తుంటాయి. మరికొన్ని సార్లేమో.. మిరాకిల్స్ అనుకున్న సినిమాలు మరెందుకూ పనికిరావనే కామెంట్స్ వచ్చేలా చేసుకుంటాయి. చెత్త సినిమాగా.. మూసగా ఉన్న స్టోరీగా.. అసలు చూసేందుకే పనికిరాని సినిమాగా టాక్ వచ్చేలా చేసుకుంటాయి. ఇలా సేమ్ టూ సేమ్ ట్యాగ్ వచ్చేలా చేసుకున్న రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ సినిమా మాత్రం..