Pranitha Subhash: చీరకట్టులో మెరిసిన బాపుగారి బొమ్మ ప్రణీత సుభాష్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్ – Telugu News | Actress pranitha subhash latest saree photos goes viral
కన్నడ ఇండస్ట్రీలో పోకిరి అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి వరస అవకాశాలను అనుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ ఈ అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేయడంతోనే..
Aug 09, 2023 | 1:25 PM





