Leading News Portal in Telugu

Tamannaah Bhatia: అలా చేయకపోతే ఆంటీ పాత్రలు చేసుకోవాల్సిందే.. తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ – Telugu News | Actress Tamannaah made interesting comments about bold scenes

Rajeev Rayala |

Updated on: Aug 10, 2023 | 10:11 AM

ఆ మధ్య తమన్నా పని అయిపొయింది అంటూ కామెంట్స్ కూడా వినిపించాయి. అదే సమయంలో తన సినిమాలతో గట్టి సమాధానమే చెప్తుంది తమన్నా . ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఆగస్టు 11 న విడుదల కానుంది. 

Aug 10, 2023 | 10:11 AM

ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న బ్యూటీస్ లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. తెలుగు తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. 

ఆ మధ్య తమన్నా పని అయిపొయింది అంటూ కామెంట్స్ కూడా వినిపించాయి. అదే సమయంలో తన సినిమాలతో గట్టి సమాధానమే చెప్తుంది తమన్నా 

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఆగస్టు 11 న విడుదల కానుంది. 

అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ లోనూ నటిస్తుంది. ఈ మూవీ నేడు( ఆగస్టు 10)న విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయినా నువ్ కావాలయ్యా సాంగ్ దుమ్మురేపుతోంది. 

తాజాగా తమన్నా బోల్డ్ సీన్స్ లో నటించడం పై కామెంట్స్ చేసింది. కొన్నిసార్లు మన పరిధిలు దాటి నటించాల్సి ఉంటుంది. లాంటి సన్నివేశాలలో నటించకపోతే స్టార్ హీరోల సినిమాల్లో అక్కగా వదినగా నటించాల్సి వస్తుందని తెలిపింది తమన్నా. 