Pragya Jaiswal: కంచె సినిమాతో తెలుగుతెరకు పరిచయామైన భామ ప్రగ్య జైస్వాల్. మొదటి సినిమాతోనే ఈ భామ భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత మంచి అవకాశాలు తన్నుకుంటూ వస్తాయి.. స్టార్ హీరోయిన్ గా మారుతుంది అనుకున్నారు. కానీ, ప్రగ్యాకు మాత్రం అవకాశాలు వచ్చినా విజయాలు మాత్రం రాలేదు. సెకండ్ హీరోయిన్ గా.. స్పెషల్ సాంగ్స్ తో కాలం నెట్టుకొస్తున్న తరుణంలో అఖండ సినిమాతో మరో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. యా.. యా.. జై బాలయ్య అంటూ బాలయ్య సరసన చిందులేసిన ప్రగ్యా నటన కు ఫిదా అయిపోయిన అభిమానులు.. లేదు ఈసారి పక్కా.. ఈ భామ స్టార్ల సరసన అవకాశాలు అందుకుంటుంది అనుకున్నారు. ఈసారి కూడా నిరాశనే మిగిలింది. అఖండ వచ్చి రెండేళ్లు అవుతుంది. ఇప్పటివరకు ప్రగ్యా మరో హిట్ అందుకున్నదే లేదు. అయినా సినిమాలతో నాకు పనేంటి.. సోషల్ మీడియా ఉండగా.. అనే చందాన.. సోషల్ మీడియాను తన ఘాటు అందాలతో నింపేస్తుంది ప్రగ్యా.
Chiranjeevi: భోళా శంకర్ ప్లాప్.. పది కోట్లు వదిలేసుకున్న చిరంజీవి.. ?
నిత్యం హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారును హీట్ ఎక్కించే పనినే పనిగా పెట్టుకుంది. అందాల ఆరబోత చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా ఈ భామ థైస్ షో చేస్తూ సెగలు రేపింది. గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో ఒక మెట్టుపై కూర్చొని ఒక కాలు పైకి పెట్టి.. అలా థైస్ ను ఎలివేట్ చేస్తూ హాట్ లుక్ ఇచ్చింది. ఇక ఇంతలా థైస్ ను ఎరగా వేసి కుర్రాళ్ల మనసులను లాగేస్తోంది. ఇక ఈ ఫోటోలు చూసాక అభిమానులు ఆగుతారా.. పిల్లను పట్టించుకోవడం లేదు కానీ.. ఆ థైస్ ను ఈ బ్యూటీ.. ఏమైనా చూపిస్తుందా.. ? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంత అందాన్ని మెచ్చి మేకర్స్ మంచి అవకాశాలు ఇవ్వొచ్చుగా అంటూ అమ్మడిని రికమెండ్ కూడా చేస్తున్నారు. మరి ఈ భామ ముందు ముందు ఎలాంటి సినిమాల్లో కనిపిస్తుందో చూడాలి.