Leading News Portal in Telugu

Payal Rajput : టైట్ ఫిట్ డ్రెస్ లో టెంప్టింగ్ పోజులిస్తూ రెచ్చగొడుతున్న పాయల్..


పాయల్ రాజ్ పుత్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.హీరో కార్తికేయ సరసన ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాలో హీరోయిన్ గా నటించి అద్భుతమైన విజయం అందుకుంది.. ఈ సినిమాలో పాయల్ తన బోల్డ్ పెర్ఫామెన్స్ తో ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తరువాత పాయల్ వరుస సినిమాలలో నటించింది. కానీ “ఆర్ఎక్స్100” సినిమాతో వచ్చినంత ఫేమ్ ఈ భామకు రాలేదు. దీనితో ఈ భామ ఆర్ఎక్స్100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మంగళవారం’ అనే చిత్రంలో నటిస్తుంది.
ఇప్పటికే మంగళవారం సినిమా నుంచి వచ్చిన వరుస అప్డేట్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమాలో మరోసారి బోల్డ్ అవతార్ లో రచ్చ చేయబోతున్నట్టు ఫస్ట్ లుక్ తో అర్థమవుతోంది. అలాగే ఈ సినిమాలో ఎమోషనల్ అంశాలు కూడా పీక్స్ లో ఉండనున్నట్టు తెలుస్తోంది.

రీసెంట్ గా ఈ మూవీ నుంచి ఓ సాంగ్ కూడా విడుదలైంది. ఆ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి.’మంగళవారం’ చిత్రంతో పాటు పాయల్ రాజ్ పుత్ ‘కిరాతక’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. అలాగే తమిళంలో ‘ఏంజెల్’ చిత్రం కూడా చేస్తోంది. మరోవైపు ఇప్పటికే షూటింగ్ పూర్తైన ‘గోల్ మాల్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఈ భామ చేస్తున్న చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.ఇక షూటింగ్ గ్యాప్ లో ఈ ముద్దుగుమ్మ వెకేషన్స్ కు వెళ్తూ తెగ సందడి చేస్తోంది. రీసెంట్ గా పాయల్ లండన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ దిగిన ఫోటోలను వరుసగా ఫొటోలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు షేర్ చేస్తుంది. పాయల్ తాజాగా ట్రెండీ లుక్ లో మెరిసింది.ఫారేన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న పాయల్ ఓ వీడియోను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. ఈ వీడియోలో టైట్ ఫిట్ డ్రెస్ లో మెరిసింది. బిగుతైన డ్రెస్ లో తన స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శించింది.హాట్ గా ఫోజులిస్తూ రెచ్చగొట్టింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.