మలయాళీ ముద్దుగుమ్మ అమలా పాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సినిమాలు తక్కువ చేసిన కూడా సోషల్ మీడియాలో మాత్రం హాట్ అందాలతో దర్శనమిస్తు కుర్రకారకు మతులు పోగొడుతుంది.. తాజాగా సముద్రపు ఒడ్డున రిలాక్స్ అవుతున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఈ అమ్మడు ప్రస్తుతం వేకేషన్ ను ఎంజాయ్ చేస్తుంది.. వరుసగా ట్రిప్ లను వేస్తూ అక్కడ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. ప్రస్తుతం గోవాలో ఉన్న ఈ బ్యూటీ గోవాలో రిలాక్స్ అవుతూ ఫొటోలకు ఫోజులిచ్చిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఆ పిక్స్ ను ఫ్యాన్స్ తో పంచుకుంది… మలయాళీ ముద్దుగుమ్మ వరుస చిత్రాలతో వెండితెరపై సందడి చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తోంది. అందాల విందుతో ఫ్యాన్స్ తో పాటు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది..
తాజాగా ఈ బ్యూటీ.. బీచ్ లో సేద తీరుతూ కనిపించింది. బ్రా, పొట్టి నిక్కరులో అమలాపాల్ అందాల ప్రదర్శన చేసింది. క్రేజీ హీరోయిన్ గ్లామర్ మెరుపులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. ఈ అమ్మడు ఇప్పుడు బోల్డ్ సినిమాలకు కేరాఫ్ గా మారుతుంది.. ప్రస్తుతం హిందీ, మలయాళంలో కొన్ని సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా ‘భోళా’లో స్పెషల్ అపీయరెన్స్ తో మెస్మరైజ్ చేసింది. మలయాళంలో ఈమె నటించిన మూడు సినిమాలు త్వరలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది… సోషల్ మీడియాలో కూడా బిజీగా ఉంటుంది.. ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకొనే ప్రయత్నం చేస్తుంది..