Rithu Chowdary: రీతూ చౌదరి.. సోషల్ మీడియా ఫాలో అయ్యేవారందరికి ఆమె పేరు బాగా పరిచయం. సీరియల్స్ తో ఫేమస్ అయిన రీతూ.. ఆ తరువాత జబర్దస్త్ కు వచ్చి మరింత గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఒక పక్క సీరియల్స్.. ఇంకోపక్క షోస్ చేస్తూ బిజీగా మారింది. ఇక ఇవన్నీ పక్కన పెడితే .. సోషల్ మీడియాలో హాట్ కంటెంట్ ఇచ్చే బుల్లితెర భామల్లో రీతూ పేరు ముందు ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్, వీడియోస్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక నెగెటివ్ కామెంట్స్ ను లెక్కచేయకుండా రీతూ తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇకపోతే ఈ ఏడాది ఆమె ఇంట్లో ఒక తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది జనవరిలో రీతూ తండ్రి మరణించారు. ఇక తండ్రి మరణం తరువాత రీతూ ఎంతో ఎమోషనల్ అయ్యింది. అయినా కూడా తండ్రి చనిపోయిన వారం రోజులకే హాట్ వీడియోస్ ను పోస్ట్ చేసిందని ఎంతో విమర్శలపాలు అయ్యింది. అయితే అవన్నీ అప్పుడు చేసినవి కావు అని చెప్పుకొచ్చి ఆ విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టింది.
Raashii Khanna: మరీ ఇంత క్యూట్ నెస్ తట్టుకోవడం కష్టం రాశీ
ఇక తండ్రి చనిపోయిన తరువాత నుంచి రీతూ హాట్ కంటెంట్ ఎక్కువ చేస్తుంది అని ఆమె అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరీ చిన్న చిన్న బట్టలు వేసుకొని .. ఎద అందాలు.. థైస్ అందాలను చూపిస్తూ ఫ్యాన్స్ ను పిచ్చెక్కిస్తోంది. అయితే ఈ అందాల షో కొద్దికొద్దిగా వల్గారిటీగా మారుతుందని మరికొందరు చెప్పుకొస్తున్నారు. తాజాగా ఈ భామ రోడ్డు మీద డ్యాన్స్ చేస్తూ కనిపించింది. నిన్నటికి నిన్న బీచ్ లో మినీ స్కర్ట్ స్లీవ్ లెస్ టాప్ తో అందాలను ఆరబోస్తూ కనిపించింది. ఇక ఈ వీడియోలను చూసిన నెటిజన్స్.. విప్పి చూపించడమే పనిగా పెట్టుకున్నావా.. మరీ ఇంతగానా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా వల్గర్ గా కామెంట్స్ చేస్తూ.. రీతూను తిడుతున్నవారు కొంతమంది అయితే .. సూపర్ అంటూ మెచ్చుకుంటున్నవారు ఇంకొంతమంది. మరి ఈ అందాల ఆరబోతతో ఈ ముద్దుగుమ్మ ఏమైనా అవకాశాలను పడుతుందేమో చూడాలి.