Leading News Portal in Telugu

Janvi Kapoor : స్కిన్ టైట్ డ్రెస్సుల్లో సెగలు పుట్టిస్తున్న జాన్వీ కపూర్.. బాపురే ఇంత హాట్ గానా..


బాలివుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అందాలను ఆరబోయడంలో తల్లినే మించిపోతుంది.. సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ కుర్ర కారకు సెగలు పుట్టిస్తుంది.. తాజాగా అదిరిపోయే స్టిల్స్ ను సోషల్ మీడియాలో వదిలింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

జాన్వీ కపూర్ ఈ మధ్య కాలంలో గ్లామర్ డోస్ పెంచుతు ఫోటోలను షేర్ చేస్తుంది.. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది. జాన్వీ కపూర్ గ్లామర్ విషయంలో ప్రస్తుతం బాలీవుడ్ క్రేజీ స్టార్.. అందుకే జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది.. బాలివుడ్ లో కూడా వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్నారు..

ఈ అమ్మడు తన ఫ్యాన్స్ కు అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది. జాన్వీ కపూర్ రీసెంట్ గా గుడ్ లక్ జెర్రీ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలయింది.. ఈ మూవీలో జాన్వీ నటనకు మార్కులు పడ్డాయి.. జాన్వీ మిలి అనే అనే చిత్రంలో కూడా నటించింది. జాన్వీ కపూర్.. వరుణ్ ధావన్ కి జంటగా నటించిన బవాల్ అనే చిత్రం జూలై 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. తాజాగా ఈ అమ్మడు కాజో అనే ఫ్యాషన్ డిజైనింగ్ సంస్థ బ్రాండ్స్ కోసం కళ్ళు చెదిరే కలర్ఫుల్ డ్రెస్సుల్లో మెరుపులు మెరిపించింది. టైట్ ఫిట్ డ్రెస్సుల్లో క్లీవేజ్ సొగసులు చూపిస్తూ మత్తుగా ఊరిస్తోంది.. ఇదిలా ఉండగా ఈ అమ్మడు త్వరలోనే టాలివుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.. ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది..