Leading News Portal in Telugu

Rashmika Mandanna: ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కోసం రష్మిక ఘాటు పోజులు


By Bhargav Reddy

Rashmika Mandanna poses for Elle magazine goes viral in social media: కన్నడ భామ రష్మిక మందన్న చలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు నేషనల్ లెవల్ కు వెళ్ళిపోయి నేషనల్ క్రష్ అయిపోయింది. Rashmika
ప్రస్తుతం తెలుగులో రెయిన్బో అనే లేడీ సెంట్రిక్ సినిమాతో పాటు అల్లు అర్జున్‌తో పుష్ప ది రూల్ సినిమాలో నటిస్తోంది. Rashmika1
ఈ సినిమాతో పాటు ఆమె హిందీలో యానిమల్ అనే ప్యాన్ ఇండియా సినిమా, శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్‌లో వస్తున్న మరో పాన్ ఇండియా మూవీలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. Rashmika2
D51 అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి.
Rashmika3
ఇండియాలోనే అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు కలిగిన హీరోయిన్స్‌లో ఒకరిగా రికార్డులకు ఎక్కినా ఆమె ఇప్పుడు తాజాగా ఒక ఇంటెర్నేష్నల్ మ్యాగజైన్ అయిన ఎల్లే కోసం ఫోటోషూట్ చేసింది. Rashmika5
ఆ ఫోటోషూట్ లో ఆమె హాట్ హాట్ ఫోజులతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. Rashmika6
ఆమె ఫోటోలు అన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Tags
  • elle magazine

  • rashmika mandanna elle magazine

  • rashmika mandanna elle magazine shoot

  • rashmika mandanna in elle magazine video