Leading News Portal in Telugu

Disha Patani : పొట్టి డ్రెస్సులో క్లివేజ్ షో చేస్తున్న దిశా..


బాలివుడ్ బ్యూటీ దిశా పఠాని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం.. ఒకవైపు సినిమాలు చేస్తున్న మరొకవైపు హాట్ అందాలతో విందు చేస్తుంది.. ఎప్పటికప్పుడు హాట్నెస్ ను పెంచుతూ ఫోటోలకు పోజులుస్తుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. మినీ డ్రెస్ లో హార్ట్ బీట్ పెంచేసింది. బాలీవుడ్ బ్యూటీ నయా లుక్ కు ఫిదా అవుతున్నారు..

ప్రస్తుతం బాలీవుడ్, సౌత్ ఫిల్మ్స్ లో తెగ సందడి చేస్తోంది. భారీ చిత్రాల్లో హీరోయిన్ గా ఆఫర్లు అందుకుంటూ ఆశ్చర్యపరుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించేందుకు సిద్ధంగా ఉంది.. తెలుగులో ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు చేసింది ఒక్కటే సినిమా. అదీ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ‘లోఫర్’. ఈ చిత్రంతో తెలుగుప్రేక్షకులను ఫిదా చేసింది. తన నటన, గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత నుంచి బాలీవుడ్ లో వరుస సినిమాలో అలరిస్తోంది. ఇక హిందీలో కూడా ‘ఎంఎస్ ధోనీ’, ‘భాగీ2’, ‘భారత్’, ‘మలంగ్’, ‘ఏక్ విలన్ రిట్స్’ వంటి చిత్రాలతో అలరించింది.

తన నటనతో ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ లో నటిస్తూ బిజీగా ఉంటుంది.. సోషల్ మీడియాలోనూ మెరుస్తూ వస్తోంది. స్టన్నింగ్ లుక్స్ లో దర్శనమిస్తూ అట్రాక్ట్ చేస్తోంది. గ్లామర్ ట్రీట్ తో మతులు చెడగొడుతోంది. పొట్టి డ్రెసుల్లో అందాల ప్రదర్శనతో అదరహో అనిపిస్తోంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. క్లివేజ్ షో తో పిచ్చెక్కిస్తుంది.. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..