Leading News Portal in Telugu

Shriya Saran: కిల్లింగ్ పోజులతో చెమటలు పట్టిస్తున్న శ్రియ శరన్…


స్టార్ హీరోయిన్ శ్రియ శరన్ పేరుకు పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు టాలివుడ్ లో వరుస హిట్ సినిమాల్లో నటించింది.. స్టార్ హీరోల సరసన నటించింది.. పెళ్లి తర్వాత ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజులో హీట్ పెంచుతుంది.. హాట్ హాట్ డ్రెస్సులో ఘాటు పోజులతో ఫోటోలను దిగుతూ నెట్టింట షేర్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. ప్రస్తుతం ఈ అమ్మడు విదేశాల్లో విహరిస్తున్న శ్రియ శరన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్టార్ లేడీ శ్రియ శరన్ మరోసారి రెచ్చిపోయింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, డిజైనర్ శారీలో మైండ్ బ్లాక్ చేసింది. శ్రియ ఎద అందాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే కుర్రాళ్ళు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.. ఇటీవల మ్యూజిక్ స్కూల్ చిత్రంతో శ్రియ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దర్శకుడు పాపారావు బియ్యాల ప్రయోగాత్మకంగా మ్యూజిక్ స్కూల్ చిత్రం తెరకెక్కించారు. వరల్డ్ వైడ్ పలు భాషల్లో ఈ చిత్రం విడుదల చేశారు. శర్మన్ జోషి, ప్రకాష్ రాజ్ వంటి నటులు కీలక పాత్రలు చేశారు…

2001లో విడుదలైన ఇష్టం మూవీతో శ్రియ వెండితెరకు పరిచయమైంది. సంతోషం, చెన్నకేశవరెడ్డి, నువ్వే నువ్వే… వంటి వరుస హిట్స్ తో ఆమె స్టార్ అయ్యారు. దశాబ్దానికి పైగా శ్రియ నార్త్ టు సౌత్ అన్ని పరిశ్రమల్లో సత్తా చాటారు.. శ్రియ తన కెరీర్లో అనేక ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ నమోదు చేసింది..ఇటీవల మ్యూజిక్ స్కూల్ టైటిల్ తో ఒక చిత్రం చేసింది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ ఆర్ట్ ఫిల్మ్ అంతగా ఆదరణ పొందలేదు. ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన కబ్జ మూవీలో లీడ్ హీరోయిన్ గా చేసింది.. అలాగే సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షో చేస్తుంది. నాలుగు పదుల వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు పోటీని ఇస్తూ మరింత అందంగా తయారవుతుంది.. ప్రస్తుతం రెండు ప్రాజెక్టులలో నటిస్తుంది..