Leading News Portal in Telugu

Samantha : పింక్ శారీలో హాట్ లుక్ లో సమంత కిల్లింగ్ పోజులు..


సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వరుస హిట్ సినిమాల్లో నటించింది.. ఫ్యాషన్ పరంగా కూడా ఎక్కడ తగ్గట్లేదు.. ట్రెండ్ కు తగ్గట్లు ఈ అమ్మడు ఎప్పుడూ మెరుస్తుంది.. తాజాగా పింక్ శారీలో హాట్ పోజులతో సోషల్ మీడియాను హీటేక్కించింది.. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. కట్టింది చీరే అయినా బ్లౌజ్ మాత్రం చాలా చిన్నగా ఉంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అమ్మడు అందాలు చెమటలు పట్టిస్తున్నాయి. సమంత తెగింపుకు నెటిజెన్స్ షాక్ అవుతున్నారు..

సమంత ఇటీవల ఖుషి సినిమాతో అభిమానులను పలకరించింది.. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం మిక్స్డ్ ఫలితాలను ఇచ్చింది. ఓవర్సీస్ లో మంచి వసూళ్లు అందుకున్న ఖుషి తెలుగు రాష్ట్రాల్లో నిరాశపరిచింది. బ్రేక్ ఈవెన్ కానీ ఖుషి నష్టాలు మిగిల్చింది.. విజయ్ కు మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ మూవీలో సమంత-విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ హైలెట్ అయ్యింది. దర్శకుడు శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.. ఈ సినిమా వచ్చి నెల దాటినా కూడా ఈ సినిమా మేనియా కొనసాగుతుంది..

సిటాడెల్ వెబ్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. సిటాడెల్ కోసం సమంత బాగా కష్టపడింది. కఠిన యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంది. ఆమెకు స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. సిటాడెల్ ఇంటర్నేషనల్ సిరీస్. ఇంగ్లీష్ లో ప్రియాంక చోప్రా చేశారు.. ఇండియన్ వర్షన్ లో సామ్ నటించింది.. బాలివుడ్ లో కూడా పలు సినిమాలు చేస్తుంది సామ్.. ఇదిలా ఉండగా.. ఈ అమ్మడు ఓ హాలీవుడ్ మూవీకి సైన్ చేశారని సమాచారం. దర్శకుడు ఫిలిప్ జాన్ చెన్నై స్టోరీ టైటిల్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయనున్నారట. వివేక్ కాల్రా హీరోగా నటించనున్న ఈ హాలీవుడ్ మూవీలో చెన్నై అమ్మాయిగా సమంత నటిస్తున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి.. మరి ఆ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉన్నాయి..