
అనుపమా పరమేశ్వరన్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తన క్యూట్ అందాల తో ఎంతో మంది అభిమానులును ఫిదా చేస్తుంది.. కానీ ఇటీవల ఆమె గ్లామర్ హద్దులు చెరిపేస్తుంది. ఒకప్పుడు కాస్త పద్ధతిగా ట్రెడిషనల్ లుక్‌లోనే మెరిసిన ఈ భామ..గత రెండేళ్లుగా ఈ బ్యూటీలో చాలా మార్పు వచ్చింది. అటు సోషల్ మీడియా లో అలాగే సినిమాల ఎంపికలో కూడా కాస్త భిన్నంగా ఆలోచిస్తుంది.హోమ్లీ బ్యూటీ గా తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అనుపమా పరమేశ్వరన్. `అ ఆ` లో మరియు `ప్రేమమ్` చిత్రం లో రెండు భిన్నమైన పాత్రల లో కనిపించింది.. తన క్యూట్ అందం తో యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే `శతమానం భవతి` చిత్రంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి చేరువైంది.
ఇలా మంచి ఫ్యామిలీ చిత్రాలతో మెప్పించిన అనుపమా తాజాగా కాస్త గ్లామర్ పాత్రలను ఎంచుకుంటుంది.అందాల హద్దులు చెరిపేస్తూ సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇస్తుంది.అభిమానుల హార్ట్ బ్రేక్ చేస్తు అందాల విందు చేస్తుంది.స్కిన్ షో తో కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తూ వారిని తన ఫాలోవర్స్ గా మార్చుకుంటుంది.ఆ మధ్య `రౌడీబాయ్స్` చిత్రం లో హీరోకి లిప్‌లాక్ పెట్టి షాక్ ఇచ్చింది అనుపమా పరమేశ్వరన్. దీంతో ఒక్కసారిగా ట్రోల్‌కి గురయ్యింది.ఆ తర్వాత మళ్లీ అలాంటి పాత్రల వైపు వెళ్లలేదు. కానీ ఇప్పుడు మరోసారి ఝలక్ ఇస్తుంది. `డీజే టిల్లు` స్కైర్‌లో రెచ్చిపోయింది. లిప్ లాక్ పెడుతూ రచ్చ చేస్తుంది. ఇందులో బోల్డ్ గా ఆమె పాత్ర ఉండటం గమనార్హం .తాజాగా అనుపమా పరమేశ్వరన్ గ్లామర్ షో తో రెచ్చిపోయింది.ఆరెంజ్ జాకెట్, బ్లాక్ డ్రెస్ లో టెంప్టింగ్ పోజులిస్తూ మైండ్ బ్లాక్ చేస్తుంది. అనుపమా పరమేశ్వరన్ గతంలో ఎప్పుడూ చూడని విధంగా . కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి