Leading News Portal in Telugu

Tamanna Bhatia : బ్లాక్ శారీ లో బ్యాక్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న మిల్క్ బ్యూటి..


Tamanna Bhatia : బ్లాక్ శారీ లో బ్యాక్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న మిల్క్ బ్యూటి..

టాలివుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా పేరుకు పరిచయం అక్కర్లేదు.. ఏజ్ తో పాటుగా అందాన్ని తింటుందేమో రోజు రోజుకు మరింత అందంగా మారుతుంది.. ఎన్నో ఏళ్లుగా వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది..ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చి గట్టి పోటీ ఇస్తున్నా.. తమన్నా మాత్రం ఫామ్ ను కోల్పోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.. అంతేకాదు వెబ్ సిరీస్ లను కూడా చేస్తూ వస్తుంది.. చేతిలో సినిమాలు ఉన్నా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా బ్లాక్ శారీలో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుంది చెప్పనక్కర్లేదు.. హాట్ ఫొటోలతో సోషల్ మీడియా ఖాతాల్లో నింపేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. అవి ఎంతగా వైరల్ అవుతున్నాయి రోజూ మనం చూస్తూనే ఉన్నాం.. తమన్నా భాటియా సోషల్ మీడియాలో రోజుకో తీరుగా దర్శనమిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. తను ధరిస్తున్న అవుట్ ఫిట్లలో అదిరిపోయేలా చేస్తోంది.. తాజాగా ఈ హాట్ బ్యూటి పంచుకున్న ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి..బ్లాక్ శారీలో సందడి చేసింది చిన్నది. ఆ పాలవన్నే సొగసులు నలుపు చీరలో మెరుపులు మెరిపిస్తుంటే.. కుర్రకారు ఉత్సాహం కట్టలు తెంచుకుంటుంది.. కుర్రాళ్లకు మత్తెక్కిస్తున్నాయి..

ఇప్పటికే తమన్నా నెట్టింట గ్లామర్ షో తో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా అందాల ప్రదర్శనలో దాటని హద్దుల్ని చెరిపేస్తూ గ్లామర్ షో చేస్తోంది. బొద్దుగా మారిన సొగసుతో మతులు చెడగొడుతోంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 చిత్రాలతో ఆ రూల్స్ ను బ్రేక్ చేసింది. అభిమానులు ఆడియెన్స్ కు ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. తన పెర్ఫామెన్స్ తో ఆశ్చర్య పరిచింది..ప్రస్తుతం బంద్రా అనే మూవీలో నటిస్తోంది. రీసెంట్ గా టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది..