
బుల్లి తెర రాములమ్మ యాంకర్ శ్రీముఖి అంటే చాలా మందికి ఇష్టం.. యూత్ బాగా కనెక్ట్ అవుతారు.. హాట్ అందాలతోనే కాదు.. తన యాటీట్యూడ్ తో కూడా ఆకట్టుకుంటూ వస్తుంది.. బుల్లి తెరపై వరుస షోలతో స్టార్ యాంకర్ గా దూసుకుపోతుంది.. ఈ మధ్య అమ్మడు సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ వస్తుంది.. హాట్ షో తో గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది.. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలు ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆకట్టుకుంటుంది..
హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చింది. సిల్వర్ స్క్రీన్ పై రాణించడం అంత ఈజీ కాదని గ్రహించి యాంకర్ గా మారింది. పటాస్ షో శ్రీముఖికి ఫేమ్ తెచ్చింది. యాంకర్ రవితో పాటు శ్రీముఖి పటాస్ షోకి యాంకరింగ్ చేశారు.. ఆ షో వల్ల బాగా క్రేజ్ ను దక్కించుకుంది.. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లో అవకాశాన్ని దక్కించుకుంది.. దాంతో రన్నర్ గా నిలిచింది.. బిగ్ బాస్ షో శ్రీముఖి కెరీర్ కి ప్లస్ అయ్యింది. ఆమె బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. శ్రీముఖికి యాంకర్ గా ఆఫర్స్ పెరిగాయి. తన మార్క్ క్రియేట్ చేసిన శ్రీముఖి దూసుకుపోతుంది.
సినిమాలో వరుస అవకాశాలను అందుకోవడం కోసం ఘాటు అందాలతో ఫోటో షూట్ చేస్తుంది.. ఓ అవార్డు ఈవెంట్ కోసం సూపర్ సెక్సీ పోజుల్లో దర్శనమిచ్చింది. గ్రీన్ డ్రెసలో కస్సుమనే అందాలతో ఫోటో షూట్ చేసింది.. శ్రీముఖి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది… ఇక అమ్మడు కేరీర్ విషయానికొస్తే..ఒకటి రెండు చిత్రాల్లో శ్రీముఖి హీరోయిన్ గా నటించింది. క్రేజీ అంకుల్స్ టైటిల్ తో విడుదలైన చిత్రంలో శ్రీముఖి గ్లామరస్ రోల్ చేసింది. ఆమె వెనుకబడే పాత్రల్లో భరణి, సింగర్ మనో, రాజా రవీంద్ర నటించారు. మూవీ పెద్దగా ఆడలేదు.. ఇక చిరు హీరోగా వచ్చిన భోళా శంకర్ మూవీలో ఓ రొమాంటిక్ రోల్ చేసింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.. ప్రస్తుతం సినిమాలు ప్రకటించలేదు.. ఇక శ్రీముఖి సంపాదన లక్షల నుండి కోట్లకు చేరింది. హైదరాబాద్ లో లగ్జరీ హౌస్ నిర్మించుకుంది. అమ్మానాన్న, తమ్ముడితో అక్కడే ఉంటుంది. శ్రీముఖి ఆర్థికంగా సెటిల్ అయ్యింది..