
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించింది.. ఈమె క్యూట్ ఎకస్ప్రేషన్స్ జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి.. అందుకే రష్మికకు రోజూ రోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా రష్మిక యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ లుక్ ఫోటోలను, సినిమాల గురించి అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా బ్లాక్ కలర్ స్టైలిష్ వేర్ లో డిఫరెంట్ హెయిర్ స్టైల్ ఫోటోలను పంచుకుంది.. అవి షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే ట్రెండింగ్ లో ఉన్నాయి..
సోషల్ మీడియాలో బ్యూటిఫుల్ మూమెంట్స్, స్టయిలిష్ పిక్స్‌తో ఎపుడూ యాక్టివ్‌గా ఉండే రష్మిక తాజాగా లవ్లీ ఫోటోలతో సందడి చేస్తోంది. ఫ్యాన్స్ మాత్రం ఎవరికోసం అంత ప్రేమ అంటున్నారు. టోటల్ బ్లాక్ కలర్ డ్రెస్సులో షార్ట్ హెయిర్ తో ఫోటో షూట్‌తో అదర గొట్టింది.. తనదైన స్టైల్లో , నార్మల్ లుక్ దుస్తులతో రష్మిక షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. అవి షేర్ చేసిన క్షణాల్లో నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి..
ఇకపోతే ఇటీవల బాలీవుడ్ సినిమాలలో బిజీగా ఉంది.. లేటెస్ట్ గా యానిమల్ సినిమాలో నటించింది ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది… ఓటీటీలో సందడి చేస్తోంది. ఇదే విషయాన్ని సూచిస్తూ ఆమె తన ఫోటోలను షేర్ చేసింది.. తెలుగు సినిమాల విషయానికొస్తే.. పుష్ప 2 లో నటిస్తుంది.. తెలుగు మరో సినిమాలు బాలీవుడ్ లో మరో రెండు సినిమాలు చెయ్యనుంది..