
Names of Politicians Changed in RGV Vyooham: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ అనేక వాయిదాల అనంతరం మార్చి 2న ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. ఏపీ రాజకీయాల నేపథ్యంలో తీసిన చిత్రమని ముందే ప్రకటించిన వర్మ సెన్సార్ తలనొప్పుల వలన సినిమా ప్రదర్శనకు ముందు తనవాయిస్ తో సినిమా ఎవరినీ ఉద్దేశించినది కాదని, నిజ జీవితంలో వ్యక్తులను పోలిన పాత్రలు కనిపిస్తే కేవలం యాదృశ్చికం మాత్రమేనని చెప్పుకొచ్చారు. సెన్సార్ అడ్డంకులు లేకుండా సినిమాలో పాత్రల పేర్లను ఆసక్తికరంగా మార్చారు వర్మ. ఎవరి పేర్లు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
Vyooham Movie Review : వ్యూహం మూవీ రివ్యూ
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్స్ జగన్ తండ్రి రాజశేఖర రెడ్డి -వీఎస్ వీరశేఖర రెడ్డి
జగన్ మోహన్ రెడ్డి : మదన్ మోహన్ రెడ్డి
భారతి : మాలతిగా మార్చారు వర్మ.
విజయమ్మ : విఎస్ జయమ్మ)
అంబటి రాంబాబు: గంపటి శ్యాంబాబుగా మార్చారు
చిరంజీవి: కిరంజీవి
నాగబాబు: స్నేక్ బాబు చేశారు. వా
పవన్ కళ్యాణ్ : శ్రవణ్ కళ్యాణ్
జనసేన: మనసేన
అల్లు అరవింద్ : కల్లు అరవింద్
తెలుగు దేశం పార్టీ: వెలుగు దేశం
నారా చంద్రబాబు నాయుడు: తారా ఇంద్రబాబు నాయుడు
కాంగ్రెస్ పార్టీ: భారత్ పార్టీ
రోశయ్య : కాశయ్య
దర్శకుడు బోయపాటి : రాయపాటి
వైఎస్ షర్మిల: వీఎస్ నిర్మల