
తెలుగు స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తున్నారు.. రోజు రోజుకు హాట్ అందాలతో, స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటుంది.. ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను అందుకుంది.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ తెలుగుతో పాటుగా తమిళ్, హిందీ ఇండస్ట్రీలో కూడా పలు చిత్రాల్లో నటించి అతి తక్కువ కాలంలో స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటూ, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా వైట్ కోటులో కిర్రాక్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
సమంత అరుదైన వ్యాధితో బాధపడిన విషయం తెలిసిందే.. అందుకే సినిమాలకు దూరంగా ఉంటూ ట్రీట్మెంట్ ను తీసుకుంది..దానికోసమే గతంలో సైన్ చేసిన సినిమాలను పూర్తి చేసింది.. ఆ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుంటానని ప్రకటించింది.. అనుకున్న విధంగానే సినిమాలకు దూరం అయ్యింది.. ఇక సెకండ్ ఇన్నింగ్స్ కోసం ట్రై చేస్తున్నట్లు ఉంటుంది. హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో వదిలింది.. అవి వైరల్ అవుతున్నాయి..
సామ్ సిటాడెల్ వెబ్ సిరీస్లో నటించింది. అమెజాన్ ప్రైమ్ లో ఇది స్ట్రీమింగ్ కాబోతుంది.. ఈ సందర్బంగా తన కొత్త సినిమా కోసం అమెజాన్ ప్రైమ్ లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది.. ఆ ఈవెంట్ కు సమంత అదిరిపోయే లుక్ లో కనిపించి ఆకట్టుకుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా సామ్ వైట్ కోటులో స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంది.. థైస్ అందాలతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి..