
తమిళ హీరోయిన్ వేదిక గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. డ్యాన్స్ మాస్టర్, హీరో రాఘవ లారెన్స్ నటించిన ముని సిరీస్ సినిమాలలో హీరోయిన్ గా నటించింది.. ఆ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.. ఆ సినిమాలు అమ్మడుకు మంచి టాక్ ను అందించాయి.. ఆ తర్వాత పెద్దగా తెలుగు సినిమాల్లో కనిపించలేదు.. ఇక సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ క్రేజ్ ను పెంచుకుంటూ వస్తుంది.. తాజాగా సోషల్ మీడియాలో హాట్ యాంగిల్స్ లో అదిరిపోయే లుక్ లో మెరిసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట మంటలు పుట్టిస్తున్నాయి..
తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.. రెడీ శారీలో చిన్ని బ్లౌజ్ లో, నాజుకు నడుము అందాలతో యువతకు చెమటలు పుట్టిస్తుంది.. భంగిమలో నాట్యం చేస్తున్నట్లు ఇచ్చిన పోజుల్లో అమ్మడు అందాల విందు చేసింది.. చూపు తిప్పుకొనివ్వని అందంతో సోషలో మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.. ఆ ఫోటోలపై ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు..
వేదిక సినిమా అవకాశాలు అందని ద్రాక్షలాగే ఉన్నాయి.. అడపాదడపా సినిమాలు చేస్తున్నా కూడా పెద్దగా గుర్తింపు రావడం లేదు.. తెలుగులో చివరగా సూపర్ హిట్ మూవీ రజాకార్ మూవీలో నటించి ఆ సినిమా హిట్ టాక్ ను అందుకుంది.. ఇప్పుడు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి.. ప్రస్తుతం రెండు, మూడు ప్రాజెక్టులకు సైన్ చేసిందని టాక్.. సోషల్ మీడియాలో మాత్రం నెవ్వర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అన్నట్లు ఫోటోషూట్లను చేస్తూ బిజీగా ఉంది..