
హెబ్బా పటేల్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మొదటి సినిమాతో పద్దతిగా కనిపించి అందరిని ఆకట్టుకుంది.. ఆ తర్వాత వచ్చిన సినిమాలలో అమ్మడు అందాల గేట్లు ఎత్తేసింది.. కుమారి 21 ఎఫ్ సినిమాతో టాలీవుడ్ లో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే.. ఆ సినిమాతో వచ్చిన సినిమాల్లో బోల్డ్ గా నే కనిపించి యూత్ కు నిద్రలేకుండా చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
కుమారి 21 ఎఫ్ మూవీ హెబ్బాకు పెద్ద బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు. కానీ ఆమె మళ్లీ ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయింది. ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి పలు సినిమాల్లో నటించింది కానీ ఫెమ్ ను అందుకోలేక పోయాయి.. దాంతో సినిమాలను పక్కన పెట్టి ఐటమ్ సాంగ్స్ ను చేస్తూ వస్తుంది.. ఈ అమ్మడు చేసిన సినిమాలు ఓ మాదిరి హిట్ టాక్ ను అందుకున్నాయి..
ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన గ్లామర్ షో తో ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ అందాలను ఆరబోస్తూ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. తాజాగా లెహంగాలో అదిరిపోయే లుక్ లో ఆకట్టుకుంది.. స్లీవ్ లెస్ రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని వంగిమరీ తన హాట్ అందాలతో యూత్ కు పిచ్చెక్కేలా చేస్తుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ధూంధాం మూవీ చేస్తోంది..