Rakul Preeth Singh: బాలీవుడ్ సినిమాలపై మోజుతో సోత్ సినిమాలను దూరం పెట్టేసిన రకుల్.. – Telugu News | Rakul Preeth Singh more of films doing in Bollywood but what about Tollywood movies Telugu Entertainment Photos
షార్ట్ టైమ్‌లోనే స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్… సడన్‌గా సౌత్ సినిమాకు దూరమయ్యారు. బాలీవుడ్ ఆశలతో నార్త్ బాట పట్టిన ఈ బ్యూటీకి అక్కడ కూడా అనుకున్న స్థాయిలో హైప్ రాలేదు. దీంతో అమ్మడి కెరీర్ స్లో అయ్యింది. అయినా సరే సౌత్ సినిమాలు మాత్రం ఓకే చేయటం లేదు. సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నా సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం ఈ బ్యూటీ జోరు పెద్దగా కనిపించటం లేదు.
Aug 06, 2023 | 7:47 PM




