Janhvi Kapoor: తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన జాన్వీ కపూర్.. – Telugu News | Janhvi kapoor interesting comments about her dream project work with Jr.NTR Telugu Entertainment Photos
ఎప్పటి నుంచో ఎన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలన్న కోరిక ఉండేదన్న ఈ బ్యూటీ, దేవరతో ఆ కోరిక తీరబోతోందని చెప్పారు.ఎన్టీఆర్‌తో పాటు రణబీర్ కపూర్‌తోనూ స్క్రీన్ షేర్ చేసుకోవాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉందన్నారు జాన్వీ. సినిమాల్లోకి ఎంట్రీకి ఇవ్వకముందు నుంచే రణబీర్‌కు అభిమానిని అన్న జూనియర్ శ్రీదేవి, త్వరలోనే రణబీర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నానని హింట్ ఇచ్చారు.
Aug 06, 2023 | 5:55 PM




