Beetroot Benefits: పరగడుపున బీట్‌రూట్ తింటే ఎన్నో లాభాలు.. ఈ ఆరోగ్య సమస్యలు ఖతం.. – Telugu News | Eating beetroot with empty stomach has many benefits
చాలా మంది బీట్‌రూట్‌ను ఇష్టంగా తీసుకుంటారు. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో మంచి మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. ఇది మాత్రమే కాక సోడియం, పొటాషియం, డైటరీ ఫైబర్, సహజ చక్కెర, మెగ్నీషియం అధిక మొత్తంలో ఉన్నాయి. అంతే కాదు ఉదయాన్నే ఖాళీ కడుపుతో బీట్‌రూట్‌ను తింటే, అందులో ఉండే పోషకాలను శరీరం బాగా గ్రహిస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో బీట్‌రూట్ తినడం వల్ల మీ ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Aug 09, 2023 | 11:08 AM





