Garlic in Ayurveda: ఆయుర్వేదం ప్రకారం.. వెల్లుల్లితో ఎన్నో ప్రయోజనాలు.. అనేక వ్యాధులకు దివ్య ఔషదం.. – Telugu News | According to Ayurveda many benefits of garlic
భారతీయుల వంటల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా వెల్లుల్లికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. నోటి వ్యాధులకు వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. షుగర్ వ్యాధి గ్రస్తులకు వెల్లుల్లి దివ్య ఔషధ. మధుమేహగ్రస్తుల రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రిస్తుంది. వెల్లుల్లి మొత్తం శరీరంలోని 22 రాగాల వ్యాధులనుంచి రక్షణ ఇస్తుందని ప్రాచీన కాలం నుంచి ఉన్న నమ్మకం. వెల్లుల్లిలో అనేక పోషకాలు ఉంటాయి. ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల వెల్లుల్లి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందాలంటే వెల్లుల్లిని ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Aug 10, 2023 | 9:11 AM




