Leading News Portal in Telugu

Guava Leaves: జామ ఆకులతో ఇలా చేస్తే..ఆ వ్యాధులన్నీ మాయం..


సాదారణంగా పండ్లు ఆరోగ్యానికి మంచివి..అందుకే రోజుకో పండు తినడం వల్ల ఎన్నో పోషక విలువలు శరీరానికి అందుతాయని నిపుణులు అంటున్నారు.. ఇక పండ్లు మాత్రమే కాదు.. వాటి ఆకులు కూడా జామ పండ్లు మన ఆరోగ్యానికి అంతో మేలు అని తెలుసు. జామ పండ్లు తిన్నడం వల్ల మధుమేహం, విటమిన్ సీ పుష్కలంగా దొరుకుతుంది. కానీ జామ ఆకులు వల్ల కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి అని మీకు తెలుసా? మనం పండ్లు, కూరగాయల పై పెట్టె శ్రద్ధ ఈ జామ ఆకుల వల్ల కలిగే ప్రయోజనాల తెలుసుకుందాం..

ఈ జామ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్,యాంటీ బాక్టీరియ, యాంటీ ఇన్ఫ్లమేటరీలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆకులో పాలీఫెనాల్సీ, టానిన్సీ, ఫ్లేవనాయిడ్సీ, కెరోటినాయిడ్లు కూడా ఉండటం ద్వారా కాళ్ళు నొప్పి తగ్గుతుంది. జామ ఆకులో ఉన్న ఔషధ గుణాలు ఉండడంతో ఈ ఆకు సప్లిమెంట్లను మార్కెట్లో అమ్ముతున్నారు.. కాంప్లెక్స్ స్టార్చ్‌ని, కార్బోహైడ్రాట్లని చక్కెరగా మారకుండా బరువు తగ్గిస్తుంది. జామ ఆకు టీ తాగడం ద్వారా రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించి షుగర్ వ్యాధికి గురి కాకుండా చేస్తుంది. ఈ టీ సుక్రోజ్, మాల్టోస్ని శరీరం నుంచి తొలగిస్తుంది. ఈ జామ ఆకు టీ 12 వారాలు తాగితే ఇన్సులిన్ ఉత్పత్తి పెరగకుండా రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది…

షుగర్ ఇక జన్మలో రాదని నిపుణులు సలహా ఇస్తున్నారు.. ఇకపోతే ఈ ఆకులను జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడానికి వాడుతారు..ఫుడ్ పాయిజనింగ్‌, వాంతులు, కడుపు నొప్పికి కూడా వాడుతుంటారు. ఊపిరితిత్తుల సమస్యలో, బ్రోన్కైటిస్ చికిత్సలో మంచి ప్రభావం ఉంటుంది. గొంతు నొప్పి, చిగుళ్ల వ్యాధి , పంటి నొప్పి, నోటి పుండ్ల, గార్గ్లింగ్ కోసం తాజా జామ ఆకులని వాడుతుంటారు. ఇన్ని లక్షణాలు ఉన్న జామ పండ్లతో పాటు జామ ఆకుని తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది..