Leading News Portal in Telugu

Noni Fruit: ఈ పండును ఒక్కసారి తీసుకుంటే చాలు.. ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..


ప్రకృతిలో లభించే ఎన్నో పండ్లు, కాయలు ఎన్నో రోగాలను నయం చేస్తాయి.. అందులో తొగరు పండు కూడా ఒకటి.. ఈ పండు చూస్తే గుర్తు పడతారు కానీ పెద్దగా తెలియక పోవచ్చు.. ఈరోజు మనం ఈ పండు గురించి వివరంగా తెలుసుకుందాం..

కరోనా తర్వాత కాలం నుంచి ఈ పండ్లకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.ఈ పండ్లు వాడి 100 పైన రోగాలు తగ్గించుకోవచ్చు. ఈ పండ్లలో 150 పైన పోషక విలువలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తొగరు పండ్లు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఈ పండు ఆకులను, కొమ్మలను కూడా ఆయుర్వేద మందుల తయారీ వాడుతున్నారు..తొగరు పండ్లతో క్యాన్సర్లో 10 రకాలు తగ్గించువచ్చు. కరోనా తర్వాత ప్రజల్లో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తొగరు పండ్ల జ్యూస్ తాగుతున్నారు. ఈ తొగరు జ్యూస్ తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ జ్యూస్ రోజు తాగడం ద్వారా మన రోగ నిరోధక శక్తి బలంగా అవుతుంది.

తొగరు పండ్లలో యాంటీ ఒబేసిటీ పోషకాలు ఉన్నాయి. ఈ పండ్లు లేదా జ్యూస్ తాగడం ద్వారా సులువుగా బరువు తగ్గడం జరుగుతుంది.. అధిక బరువుతో బాధ పడేవారు ఈ పండు జ్యూస్ ను తాగడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడతారు..షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఈ పండ్లు లేదా జ్యూస్ తాగితే షుగర్ వ్యాధిని కంట్రోల్ అవుతుంది. వీటిలో బీటా గ్లూకాన్స్, కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ ఉండటం వల్ల 10 రకాల కాన్సర్ వైద్య మందులో వాడుతారు. కాన్సర్ వచ్చిన వాళ్ళు ఈ జ్యూస్ తాగితే ఆ వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు.. హైబిపి కంట్రోల్ అవుతుంది.. కిడ్నీ సంబంధిత రోగులు కూడా ఈ జ్యూస్ తాగితే వారి సమస్యలు తగ్గిపోతాయి.. ఇంకా ఎన్నో సమస్యల నుంచి బయట పడవచ్చు.. మీరు కూడా ట్రై చెయ్యండి..