Leading News Portal in Telugu

Health Tips: శృంగార శక్తిని పెంచే కూరగాయలేంటో తెలుసా.. తిన్నారంటే..!


Health Tips: శృంగార శక్తిని పెంచే కూరగాయలేంటో తెలుసా.. తిన్నారంటే..!

సహజంగా రోజు ఏదో ఒక కూరగాయాలను తింటూనే ఉంటాం. అవి తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలుసు. ఇక తాజాగా ఉండే కూరగాయాలను తినడం వలన మనిషిలో రోగ నిరోధక శక్తి పెంచుతుంది. దాంతో ఆరోగ్య సమస్యలకు ఏమీ రాకుండా కాపాడుతుంది. ఇదిలా ఉంటే.. కొన్ని కూరగాయలు రోగ నిరోధక శక్తి పెంచడమే కాకుండా.. శృంగార సామర్థ్యాన్ని పెంచే ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి. అయితే ఏ కూరగాయలు తినడం వలన శృంగార శక్తి పెరుగుతుందో తెలుసుకుందాం.

Sumo Wrestlers: “సుమో రెజ్లర్” బరువు ధాటికి మరో విమానాన్ని ఏర్పాటు చేసిన జపాన్ ఏయిర్‌లైన్స్..

మునక్కాయలు: వీటిలో ఉండే జింక్ లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇవి తింటే మూడు వస్తుందనేది అక్షర సత్యం. మునక్కాయలలో కాల్షియం, ఐరన్ కలిగి ఉంటుంది. దీంతో ఎముకల ఎదుగుదలకు చాలా సహాయపడుతాయి. మునక్కాయలు చిన్నపిల్లలతో పాటు గర్భిణీలు తింటే చాలా మంచిది. మనిషిలోని శరీర వాంఛను, టెస్టోస్టిరోన్ స్థాయిని మునక్కాయలు పెంచుతాయి. ఇందులో విటమిన్ ఇ ఉంటుంది. శృంగార హార్మోన్లను ప్రభావితం చేసి శృంగార జీవితాన్ని పెంచుతుంది.

సొరకాయ గింజలు : సొరకాయల్లో ఉండే ముదురు గింజలను తీసి పెనంపై వేసి వేయించాలి. ఆ తర్వాత అందులో ఉప్పు, ధనియాలు, జీలకర్ర కలిపి పొడిచేయాలి. రోజు ఆ పొడిని అన్నంలో కలిపి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి తినడం వల్ల పురుషుల్లో లైంగిక సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా.. శరీరంలోని వేడి, కఫం తగ్గతుంది. దప్పిక ఉండదు. వాంతులు, విరేచనాలు, పేగుపూతతో బాధపడేవారు సొరకాయ గింజలు తింటే చాలా మంచిది. ముఖ్యంగా గుండె సమస్యలను కూడా దూరం చేస్తాయి.

కారం కోసం వాడే మిరపకాయ : కారం ఉండే మిరపకాయలు తినకుండ ఉండకూడదు. ఇవి తింటే శృంగార శక్తిని పెంచుతుంది. వీటిలో ఉండే కాస్పియాసిన్ శరీరంలో మార్పులను తెస్తుంది. మర్మాంగాల దగ్గర అలజడి మొదలవుతుంది. ఇక శృంగారంలో ఆనందం పొందాలంటే ఆహారంలో కచ్చితంగా మిరపకాయలు తింటే మంచిది. దీనితో పాటు బీట్ రూట్ లో ఉండే ట్రిప్టోఫాన్ ఉంటుంది. దీన్ని ప్రతిరోజు తీసుకుంటే వయాగ్రా తీసుకుంటే వచ్చే శక్తికన్నా ఎక్కువ శక్తి వస్తుంది.