Leading News Portal in Telugu

Lifestyle : ఈ కారణాల వల్లే ఆడవాళ్లు పెళ్లంటే భయపడుతున్నారట..


Lifestyle : ఈ కారణాల వల్లే ఆడవాళ్లు పెళ్లంటే భయపడుతున్నారట..

ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే చర్చేవరకు అస్సలు వదిలే వారుకాదు.. కానీ ఈరోజుల్లో పెళ్లి చేసుకోవడం ఏదైన గొడవలు జరిగితే వెంటనే క్షణికావేశంలో విడిపోతున్నారు.. అందుకే ఆడవాళ్లు వయస్సు వచ్చినా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు.. పెళ్లి మాట ఎత్తగానే భయపడుతున్నారు.. ఈరోజుల్లో ఆడవారు కాస్తా ఇండిపెండెంట్‌గా, నచ్చిన జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. అందుకు వీలైనంత వరకూ పెళ్ళికి దూరంగా ఉండాలనుకుంటున్నారు.. అందుకు కారణాలు ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


పెళ్ళి కాగానే చాలా బాధ్యతలు పుట్టుకొస్తాయి. కొత్త కుటుంబం, కొత్త ప్లేస్. కెరీర్, కుటుంబం మధ్య బ్యాలెన్సింగ్‌ని కాపాడుకోవడం చెయ్యలేక పెళ్లికి దూరంగా ఉండాలని ఫిక్స్ అవుతున్నారు..

పిల్లలను కనడం అనేది కొందరు ఇష్ట పడటం లేదు.. లైఫ్ ను తమ భాగస్వామితో కలిసి పంచుకోవాలని అనుకుంటారు.. కానీ కొంతమంది పిల్లలు కావాలని కోరుకుంటారు. కానీ, కొంతమంది ఆడవారు పిల్లల్ని ఇష్టపడరు.. అబ్బాయి వాళ్లు వెంటనే పిల్లలను కనాలని అనుకుంటారు.. అందుకే పెళ్లి అంటే భయపడుతున్నారు..

అలాగే పెళ్ళి తర్వాత అడ్జెస్ట్‌మెంట్‌తోనే బ్రతుకుతున్నారు. దీంతో వారిని చూసి కొంతమంది ఆడవారు ఆలోచించి పెళ్ళికి దూరంగా ఉంటున్నారు. వైవాహిక జీవితంలో వచ్చే కలహాలకి వారు భయపడుతున్నారు.. అందుకే ఇష్టం లేదని చెప్పేస్తున్నారు..

పెళ్ళి కాగానే చాలా బాధ్యతలు పుట్టుకొస్తాయి. కొత్త కుటుంబం, కొత్త ప్లేస్. కెరీర్, కుటుంబం మధ్య బ్యాలెన్సింగ్‌ని కాపాడుకోవడం. ఇవన్నీ చూసి ఆడవారు భయపడుతున్నారు.. అంతేకాదు పెళ్లి వయసు రాగానే చాలా మంది పెళ్లి ఎందుకు చేసుకోలేదు అని గుచ్చి గుచ్చి అడుగుతారు.. అందుకే కొందరు పెళ్లి అంటే అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు.. ఈ కారణాలు జనాలను బాగా భయపెడుతున్నాయి.. అందుకే ఆడవాళ్లు పెళ్లి అంటే తెగ భయపడుతున్నారు…