Leading News Portal in Telugu

Earthquake: జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం.. 4.9 తీవ్రత నమోదు..


  • జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం..

  • రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రత..

  • బారాముల్లాలో భూకంప కేంద్రం..
Earthquake: జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం.. 4.9 తీవ్రత నమోదు..

Earthquake: జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం వచ్చింది. బారాముల్లా జిల్లాలో ఈరోజు ఉదయం భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ(ఎన్‌సీఎస్) వెల్లడించింది. కేంద్రపాలిత ప్రాంతంలోని పలు జిల్లాలో ఈ భూకంప తీవ్రత కనిపించింది. ఒక్కసారిగా ప్రకంపలను రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బారాముల్లా జిల్లాలో భూమిలో 5కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉందని ఎన్‌సీఎస్ వెల్లడించింది.