Leading News Portal in Telugu

Delhi: ఎల్జీ వీకే.సక్సేనాతో కేజ్రీవాల్ భేటీ.. రాజీనామా లేఖ అందజేత


  • ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా

  • లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు రాజీనామా లేఖ అందజేత
Delhi: ఎల్జీ వీకే.సక్సేనాతో కేజ్రీవాల్ భేటీ.. రాజీనామా లేఖ అందజేత

ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనాకు సమర్పించారు. అతిషితో కలిసి కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అనంతరం కేజ్రీవాల్ రిజైన్ లెటర్‌.. వీకే.సక్సేనాకు అందజేశారు.