Leading News Portal in Telugu

Vinesh Phogat: తీవ్ర ఉత్కంఠ మధ్య వినేష్ ఫొగట్ ఘన విజయం!


హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారత మాజీ రెజ్లర్, కాంగ్రెస్ నేత వినేష్ ఫొగట్ ఘన విజయం సాధించారు. జులానా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆమె 5 వేలకు పైగా మెజారిటీతో గెలిచారు.