Mega Fans – YSRCP: గుడివాడలోరాజకీయ వేడి.. వైసీపీ నేతల వ్యాఖ్యలపై మెగా అభిమానుల ఆగ్రహం. – Telugu News | In Andhra Pradesh, mega fans are expressing their anger over the comments of YCP leaders Telugu Political video
చిరంజీవి తమ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలతో అధికార పార్టీ వైసీపీ అలెర్ట్ అయింది. ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తే సహించేది లేదని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. చిరంజీవి కామెంట్స్ చూస్తే ఆయన తమ్ముడు పవన్ తో జత కలుస్తారని అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో వైసీపీ నేతలు దూకుడు పెంచారు. దీంతో పవన్ తో పాటు చిరంజీవిపైనా విమర్శల దాడి పెంచాలని నిర్ణయించారు.