AP Electricity Employees: చర్చలు ఫలించాయి. సమ్మె ఆగింది.. ప్రభుత్వ విద్యుత్ ఉద్యోగులకు అనుకూలం. – Telugu News | AP Electricity Employees strike and Negotiations are successful Telugu News video
చర్చలు ఫలించాయి. సమ్మె ఆగింది.. 8 శాతం ఫిట్మెంట్కు ప్రభుత్వం ఒప్పుకుంది. మరో 4 డిమాండ్లను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. దీంతో విద్యుత్ ఉద్యోగులు పుల్ ఖుషీ అవుతున్నారు. విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లపై జేఏసీ నేతలతో రాత్రి పొద్దుపోయేవరకూ మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిపింది.