Leading News Portal in Telugu

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | devotees rush in tirumala| compartments| full| pilgrims| tonsures| hundi


posted on Nov 3, 2023 9:50AM

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి  సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.

 శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 23 కంపార్ట్ మెంట్లు  నిండిపోయాయి. ఇక గురువారం శ్రీవారిని 59వేల 335 మంది దర్శించుకున్నారు.

వారిలో 23వేల 271 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 29లక్షల రూపాయలు వచ్చింది.