శ్రీవారి సేవలో చిరు | megastar chiranjeevi visit tirumala| ocation| birthday| minister| anam| mla| arani
posted on Aug 22, 2024 9:11AM
మెగాస్టార్ చిరంజీవి గురువారం (ఆగస్టు 22)ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఆయన కుంటుంబంతో కలిసి తిరుమలకు వచ్చి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.
ఆయనకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం మెగాస్టార్ కు రంగనాయక మండపంలో వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందించారు.