Leading News Portal in Telugu

నీటమునిగిన మంతెన ఆశ్రమం గ్రౌండ్ ఫ్లోర్ | manthena ashram water| manthena ahsram


posted on Sep 2, 2024 1:36PM

కృష్ణానది ఒడ్డున మంతెన సత్యనారాయణరాజు నిర్వహిస్తున్న ప్రకృతి ఆశ్రమాన్ని వరద నీరు చుట్టుముట్టింది. ఆశ్రమంలోని గ్రౌండ్ ఫ్లోర్ నీటిలో మునిగింది. దాంతో ఆశ్రమంలో చికిత్స పొందుతున్న వారిని సహాయక బృందాలు బాల్కనీల నుంచి తాళ్ళ సహాయంతో బయటకు తరలించాయి.