నిర్మలమ్మ పద్దులో ముఖ్యమైన అంశాలేమిటంటే? | key issues in nirmalamma budget| it| exemption| senior| citizens
posted on Feb 1, 2025 12:29PM
రూ.12లక్షల రూపాయల వరకూ నో ఇన్ కంటాక్స్
వృద్ధులకు వడ్డీపై నో టీడీఎస్
అత్యవసర ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
బీమా రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి మూడు నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంపు
నిర్మలమ్మ పద్దు.. కేటాయింపులు ఎలా ఉన్నాయంటే..
గ్రామీణాభివృద్థి ..రూ. 2 కోట్ల 66 లక్షల 817 కోట్లు
హోంశాఖ.. రూ. 2 కోట్ల 33లక్షల 211 కోట్లు
విద్య.. కోటీ 28లక్షల650 కోట్లు
వ్యవసాయం… కోటీ 71లక్షల 437 కోట్లు
అర్బన్ డెవలప్ మెంట్…96, 777 కోట్లు
ఐటీ అండ్ టెలికాం…95వేల 298 కోట్లు
ఆరోగ్యం… 98, 311 కోట్లు
వాణిజ్యం, పరిశ్రమలు…65వేల553 కోట్లు
విద్యుత్…81, 174 కోట్లు
సామాజిక సంక్షేమం..60, 052 కోట్లు