Cummins, Starc and Maxwell Play IND vs AUS 3rd ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరిదైన మూడో వన్డే మరికొద్దిసేపట్లో ఆరంభం కానుంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఐదు మార్పులు చేసినట్లు కమిన్స్ చెప్పాడు. మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ అందుబాటులోకి వచ్చారని.. తన్వీర్ సంఘా అరంగేట్రం చేస్తున్నాడని పేర్కొన్నాడు.
🚨 Toss Update 🚨
Australia elect to bat in the third and final #INDvAUS ODI.
Follow the Match ▶️ https://t.co/H0AW9UXI5Y#TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/16zilN2M5b
— BCCI (@BCCI) September 27, 2023