Leading News Portal in Telugu

IND vs BAN: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌.. షకీబ్ ఔట్! తుది జట్లు ఇవే



Ind Vs Ban Teams

ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, బంగ్లాదేశ్‌ జట్లు పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.