Leading News Portal in Telugu

Team India star cricketer KL Rahul, who became a father.


  • తండ్రైన కేఎల్ రాహుల్
  • ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆయన భార్య అతియా శెట్టి
  • సోషల్ మీడియాలో తెలిపిన కేఎల్ రాహుల్.
KL Rahul: తండ్రైన టీమిండియా స్టార్ క్రికెటర్..

టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తండ్రయ్యారు. ఆయన భార్య అతియా శెట్టి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారిద్దరూ సోషల్ మీడియాలో తెలిపారు. కాగా.. తన భార్య డెలివరీ ఉందనే.. కేఎల్ రాహుల్ ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆడటం లేదు. ఈ క్రమంలో రాహుల్‌కు తోటి క్రికెటర్లు, ఫ్యాన్స్ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.