Leading News Portal in Telugu

TECNO Launches POVA 7 5G in India: 144Hz Display, Dimensity 7300 Chip, Starting at just rs 12999


  • 6.78 అంగుళాల FHD+ LCD స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ బ్రైట్‌నెస్
  • 6000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జింగ్.
  • 8GB+128GB రూ.14,999, 8GB+256GB రూ.15,999.
TECNO Pova 7 5G: ఇంత తక్కువ ధరకు అన్ని ప్రీమియం ఫీచర్లా.. కొత్త టెక్నో పోవా 7 5G విడుదల..!

TECNO Pova 7 5G: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ టెక్నో (TECNO) భారత మార్కెట్లో రెండు శక్తివంతమైన 5G ఫోన్లను విడుదల చేసింది. అవే TECNO POVA 7 5G అండ్ POVA 7 Pro 5G. అత్యాధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్, భారీ బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్లు బడ్జెట్ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడ్డాయి. మరి బడ్జెట్ లో వచ్చే ఈ TECNO POVA 7 5G మొబైల్ పూర్తి వివరాలు చూద్దామా..

ప్రాసెసర్: 2.5GHz Octa-Core MediaTek Dimensity 7300 Ultimate 4nm చిప్, Mali-G615 GPU

RAM & స్టోరేజ్: 8GB LPDDR4X RAM, 128GB / 256GB స్టోరేజ్, microSD ద్వారా విస్తరణ.
Image (3)
కెమెరాలు: వెనుక 50MP + సెకండరీ కెమెరా, 4K వీడియో రికార్డింగ్ అవుతుంది. ముందు 13MP కెమెరా, 4K వీడియో.

ఆపరేటింగ్ సిస్టమ్: Android 15 ఆధారిత HiOS 15

బ్యాటరీ: 6000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జింగ్.

ఫీచర్లు: సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్, డ్యుయల్ మైక్రోఫోన్లు, స్టీరియో స్పీకర్లు, Dolby Atmos

కనెక్టివిటీ: 5G SA/NSA, డ్యుయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac, Bluetooth 5.4, NFC
Image (1)

ధరలు: 8GB+128GB రూ.14,999, 8GB+256GB రూ.15,999
బ్యాంక్ ఆఫర్లతో అయితే రూ.2000 తక్కువకు అంటే (రూ. 12,999, రూ.13,999)లకు లభిస్తుంది.

రంగులు: మ్యాజిక్ సిల్వర్, ఒయాసిస్ గ్రీన్, గీక్ బ్లాక్.

సేల్ ప్రారంభం: జూలై 10 నుండి Flipkart లో, నో-కాస్ట్ EMI అందుబాటులో.