- ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌లపై వేలల్లో డిస్కౌంట్
- మోటరోలా, శామ్‌సంగ్, రియల్‌మి, వివో, ఒప్పో వంటి అనేక బ్రాండెడ్ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు

లేటెస్ట్ ఫీచర్ల కోసం కొందరు కొత్త స్మార్ట్ ఫోన్లను తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరికొందరు తమ ఫోన్ పాతబడిందని, పనితీరు సరిగా లేదని ఫోన్లని మారుస్తుంటారు. ఇలాంటి వారికి గోల్డెన్ ఛాన్స్. మీరు ఈ మధ్యకాలంలో కొత్త మొబైల్ కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే మతిపోగొట్టే డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ఫ్లిప్‌కార్ట్‌లో GOAT సేల్ ప్రారంభమైంది. ఇది జూలై 17 వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో కొన్ని స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్ ఆఫర్‌లు ప్రకటించింది. ఈ జాబితాలో మోటరోలా, శామ్‌సంగ్, రియల్‌మి, వివో, ఒప్పో వంటి అనేక బ్రాండెడ్ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి.
Motorola moto g85 (8GB):
ఈ ఫోన్ అసలు ధర రూ. 20,999 కానీ సేల్‌లో దీని ఆఫర్ ధర రూ. 15,999గా ఉంది.
Realme P3 5G (8GB):
ఈ ఫోన్ అసలు ధర రూ. 16,999 కానీ అమ్మకంలో దీని ఆఫర్ ధర రూ. 15,499 గా ఉంది.
Samsung Galaxy S24 FE:
ఈ ఫోన్ అసలు ధర రూ. 50,999 కానీ సేల్‌లో దీని ఆఫర్ ధర రూ. 35,999గా ఉంది.
Realme P3X 5G (6GB):
ఈ ఫోన్ అసలు ధర రూ. 16,999 కానీ అమ్మకంలో దీని ఆఫర్ ధర రూ. 11,699 గా ఉంది.
Vivo T4 Lite 5G:
ఈ ఫోన్ అసలు ధర రూ. 13,999 కానీ సేల్‌లో దీని ఆఫర్ ధర రూ. 9,999గా ఉంది.
మోటరోలా మోటో g45 (8GB):
ఈ ఫోన్ అసలు ధర రూ. 14,999 కానీ సేల్‌లో దీని ఆఫర్ ధర రూ. 10,999 గా ఉంది.
Oppo K13x 5G:
ఈ ఫోన్ అసలు ధర రూ. 16,999 కానీ సేల్‌లో దీని ఆఫర్ ధర రూ. 11,499గా ఉంది.
Samsung Galaxy A35 5G :
ఈ ఫోన్ అసలు ధర రూ. 36,999 కానీ సేల్‌లో దీని ఆఫర్ ధర రూ. 19,999గా ఉంది.
POCO C75 5G:
ఈ ఫోన్ అసలు ధర రూ. 10,999 కానీ సేల్‌లో దీని ఆఫర్ ధర రూ. 7,499గా ఉంది.
Realme C61 (4GB):
ఈ ఫోన్ అసలు ధర రూ. 10,999 కానీ సేల్‌లో దీని ఆఫర్ ధర రూ. 7,699గా ఉంది.
Samsung Galaxy F06 :
ఈ ఫోన్ అసలు ధర రూ. 13,999 కానీ సేల్‌లో దీని ఆఫర్ ధర రూ. 7,999 అయింది.
Infinix Note 50s 5G (6GB) :
ఈ ఫోన్ అసలు ధర రూ. 19,999 కానీ సేల్‌లో దీని ఆఫర్ ధర రూ. 12,249 గా ఉంది.
POCO C71: ఈ ఫోన్ అసలు ధర రూ. 8,999 కానీ అమ్మకంలో దీని ఆఫర్ ధర రూ. 6,399 గా ఉంది.
ఆపిల్ ఐఫోన్ 15:
ఈ ఫోన్ అసలు ధర రూ. 69,900 కానీ సేల్‌లో దీని ఆఫర్ ధర రూ. 62,900 అయింది.