Leading News Portal in Telugu

OPPO Enco Buds3 Pro Launched in India with 54-Hour Battery, Priced at Rs 1799 only.. other features are


  • OPPO Enco Buds3 Pro భారత మార్కెట్లో లాంచ్
  • IP55 రేటింగ్, 54 గంటల లిసనింగ్ టైమ్
  • 10 నిమిషాల చార్జ్‌తో 4 గంటలు (సింగిల్ చార్జ్).
  • 58mAh బ్యాటరీ, సింగిల్ చార్జ్‌తో 12 గంటల లిసనింగ్.
OPPO Enco Buds3 Pro: IP55 రేటింగ్, 54 గంటల లిసనింగ్ టైమ్ తో వచ్చేసిన కొత్త ఒప్పో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్!

OPPO Enco Buds3 Pro: ఒప్పో తాజాగా తన కొత్త K13 టర్బో సిరీస్ స్మార్ట్‌ఫోన్లతో పాటు OPPO Enco Buds3 Proను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ 12.4mm టైటానియం-కోటెడ్ డైనమిక్ డ్రైవర్స్, మంచి బాస్ అనుభూతిని అందిస్తాయి. ఈ ఇయర్‌బడ్స్ కేస్‌తో కలిపి గరిష్టంగా 54 గంటల లిసనింగ్ టైమ్ అందిస్తాయని కంపెనీ చెబుతోంది. మరి ఈ కొత్త ఒప్పో Enco Buds3 ప్రో ఇయర్‌బడ్స్
ప్రధాన ఫీచర్లు ఏంటో చూసేద్దామా..

Vizag: బ్రేక్ ఫెయిల్యూరా? డ్రైవర్ తప్పిదమా? మహిళ నిండు ప్రాణాలు తీసిన ఆర్టీసీ బస్సు!

Image (7)

Image (6)

* 12.4మి.మీ. ఎక్స్‌ట్రా లార్జ్ టైటానియం-కోటెడ్ డైనమిక్ డ్రైవర్ – గాఢమైన, శక్తివంతమైన బాస్ కోసం

* బ్లూటూత్ 5.4 సపోర్ట్, గూగుల్ ఫాస్ట్ పేర్ సదుపాయం

* SBC మరియు AAC కోడెక్‌లు, డ్యువల్-డివైస్ కనెక్షన్ సపోర్ట్

* కేవలం 47ms అల్ట్రా-లో లాటెన్సీ

* IP55 రేటింగ్ – డస్ట్, వాటర్ రెసిస్టెన్స్

Image (5)

* డబుల్-టాప్‌తో కెమెరా కంట్రోల్ (OPPO ColorOS 12 లేదా తరువాతి వెర్షన్‌లో)

* ఇయర్‌బడ్స్‌లో 58mAh బ్యాటరీ – సింగిల్ చార్జ్‌తో 12 గంటల లిసనింగ్

* కేస్‌లో 560mAh బ్యాటరీకి మొత్తం 54 గంటల లిసనింగ్ చేయవచ్చు.

* ASAP చార్జింగ్ – 10 నిమిషాల చార్జ్‌తో 4 గంటలు (సింగిల్ చార్జ్) / 8 గంటలు (కేస్‌తో).

Liquor Scam: లిక్కర్ స్కాం కేసులో రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్..!

Image (9) (1)

Image (8)

ధర:
ఒప్పో Enco Buds3 Pro Glaze వైట్, గ్రాఫైట్ గ్రే కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ .1,799గా నిర్ణయించారు. ఇక ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఆగస్టు 27వ తేదీ నుంచి ఒప్పో స్టోర్, ఫ్లిప్‌ కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు.