Leading News Portal in Telugu

Road Accident: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే సీతక్క పీఏ దుర్మరణం



Seethakka Personal Assistant

Road Accident: ములుగు జిల్లా కేంద్రంలోని సాధన హై స్కూల్ సమీపంలో డివైడర్ ను ఢీకొని ఎమ్మెల్యే సీతక్క పీఏ కొట్టెం వెంకటనారాయణ (జబ్బర్) అక్కడికక్కడే మృతి చెందాడు. అందరితో కలిసి మెలిసి ఉండే జబ్బర్ మృతితో కాంగ్రెస్ శ్రేణులలో విషాదం నెలకొంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.