Leading News Portal in Telugu

Vinayaka Chavithi: హైదరాబాద్ లో ట్రెండ్ సెట్ చేసిన టాప్-5 గణపతులు


Vinayaka Chavithi: ఈరోజు వినాయక చవితి. దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఎప్పటిలాగే హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహా గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి ఖైరతాబాద్‌లో 63 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి స్వామివారు శ్రీ దశ మహా విద్యా గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ విగ్రహం పూర్తిగా మట్టితో తయారు చేయబడింది. ఈ విగ్రహాన్ని తయారు చేసేందుకు 150 మంది 3 నెలల పాటు శ్రమించారు. అయితే హైదరాబాద్ లో ట్రెండ్ సెట్ చేసిన ట్రాప్-5 గణపతులను ఇప్పుడు మనం చూద్దాం. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్‌ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి.