Leading News Portal in Telugu

Question Hour with Bhatti Vikramarka Exclusive LIVE | సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఎన్టీవీ క్వశ్చన్ అవర్


Question Hour with Bhatti Vikramarka Exclusive LIVE | సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఎన్టీవీ క్వశ్చన్ అవర్

 

 

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్-బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా తమదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నవంబర్ 30 తర్వాత బీఆర్‌ఎస్‌కు భవిష్యత్‌ లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని ఆయన హామీ ఇస్తున్నారు. ఎన్నికల రణరంగంలో బిజీగా ఉన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. ఇప్పుడు ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు.. భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేసులో ఉన్నారా..? కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవబోతుంది..? బీఆర్‌ఎస్, బీజేపీల గురించి ఆయన ఏం చెప్పబోతున్నారు.. ఎన్టీవీ ప్రతినిధులు సంధిస్తోన్న ప్రశ్నలకు.. భట్టి విక్రమార్క ఇస్తోన్న సమాధానాలను లైవ్‌లో చూసేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..