Leading News Portal in Telugu

HYDRA Comissioner : కూల్చివేతల వెనుక రాజకీయ హస్తం ఉందా.? హైడ్రా కమిషనర్‌ సంచలన ఇంటర్వ్యూ


HYDRA Comissioner : కూల్చివేతల వెనుక రాజకీయ హస్తం ఉందా.? హైడ్రా కమిషనర్‌ సంచలన ఇంటర్వ్యూ

కూల్చివేతల వెనుక రాజకీయ హస్తముందా.? అధికార పార్టీ నేతల అక్రమకట్టడాలు కూడా కూలుతాయ? కూల్చివేతలు వసూళ్లకేనన్న ఆరోపణల్లో వాస్తవమెంత? 111 జీవో భూముల్లో కూడా హైడ్రా ఎంట్రీ అవుతుందా.? హైడ్రా టార్గెట్‌ సామాన్యులా.? బడాబాబులా.? హైడ్రా అసలు లక్ష్యమేంటి?.. ఇవాళ హైడ్రా కూల్చివేసిన ఎన్‌ కన్వెన్షన్‌పై దుమారం రేగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌తో ఎన్టీవీ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఏం చెప్పారో చూడండి…