- ఖైరతాబాద్ మహా గణపతి సహా వినాయక విగ్రహాల నిమజ్జనం భక్తజనుల సందడి..
-
పది రోజుల పాటు పూజలందుకున్న గణనాథులను ఘనంగా సాగనంపడానికి సిద్ధమైన నిర్వాహకులు..

Ganesh Immersion Live Updates: హైదరాబాద్లో ఖైరతాబాద్ మహా గణపతి సహా వినాయక విగ్రహాల నిమజ్జనం భక్తజనుల సందడి మధ్య ఘనంగా కొనసాగుతుంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని వినాయక నిమజ్జనోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పది రోజుల పాటు పూజలందుకున్న గణనాథులను ఘనంగా సాగనంపడానికి నిర్వాహకులు కూడా సిద్ధమయ్యారు.