Leading News Portal in Telugu

Mukunda Jewellers: మొట్టమొదటి ఫ్యాక్టరీ ఔట్‌లెట్‌.. ‘ముకుంద జ్యువెల్లర్స్’ రేపే ప్రారంభం


  • సోమాజిగూడలో ముకుంద జ్యువెల్లర్స్ షోరూం
  • ఈ నెల 11న ఘనంగా ప్రారంభం
Mukunda Jewellers: మొట్టమొదటి ఫ్యాక్టరీ ఔట్‌లెట్‌.. ‘ముకుంద జ్యువెల్లర్స్’ రేపే ప్రారంభం

Mukunda Jewellers: మొట్టమొదటి ఫ్యాక్టరీ ఔట్‌లెట్.. మన ‘ముకుంద జ్యువెల్లర్స్’. ఈ నెల 11న(రేపే) హైదరాబాబాద్‌లోని సోమాజిగూడలో ఘనంగా ప్రారంభం కాబోతోంది. కూకట్‌పల్లి, ఖమ్మం, కొత్తపేట్‌లలో బ్రాంచ్‌లను కలిగి ఉన్న ‘ముకుంద జ్యువెల్లర్స్’.. సోమాజిగూడలోని సీఎం క్యాంపస్‌ ఎదురుగా తన నూతన బ్రాంచ్‌ను ప్రారంభిస్తోంది. తక్కువ ఖర్చు ఎక్కువ పొదుపుతో ఆభరణాలను కొనుగోలు చేసేలా అద్భుతమైన ఆఫర్లను ప్రకటించారు. అద్భుతమైన కలెక్షన్లతో పాటు ప్రత్యేకమైన డిజైన్లను అందుబాటులో ఉంచారు. “ముకుంద జ్యువెలర్స్” పేరుతో ఉన్న ఈ స్టోర్ డైమండ్ రింగ్‌ల నుండి అద్భుతమైన నెక్లెస్‌లు, బ్రాస్‌లెట్‌ల వరకు అధిక-నాణ్యత గల ఆభరణాలను అందిస్తోంది.

నగల తయారీ, వినూత్న డిజైన్లతో ముకుంద బ్రాండ్‌ను పెంచుకుంటూ వెళ్తోంది స్టోర్ యాజమాన్యం. సాంప్రదాయ భారతీయ డిజైన్‌ల నుంచి ఆధునిక, సమకాలీన శైలుల వరకు అనేక రకాల ఆభరణాలను ముకుంద జ్యువెలర్స్ అందిస్తోంది. ఆకర్షణీయమైన ఆభరణాల ఎంపికతో పాటు, గ్లామర్ జెమ్స్ కస్టమ్ డిజైన్ సేవలను కూడా అందిస్తోంది. వినియోగదారులు తమ కుటుంబంలో భాగమని భావిస్తామని, వారికి అధిక నాణ్యత గల ఆభరణాలు అందించడానికి తాము ముందుంటామని స్టోర్ యజమాని వెల్లడించారు.