Leading News Portal in Telugu

Sathya in Narsaraopet: సత్యా ఏజెన్సీస్ 24వ షోరూం ప్రారంభం.. భారీ ఆఫర్లు.. త్వరపడండి!


  • నరసరావుపేటలో సత్యా ఏజెన్సీస్ 24వ షోరూం ప్రారంభం
  • భారీ డిస్కౌంట్లను ప్రకటించిన సత్యా ఏజెన్సీస్
  • అద్భుతమైన డిస్కౌంట్లు పొందేందుకు ప్రజలకు ఇదే సువర్ణ అవకాశం
Sathya in Narsaraopet: సత్యా ఏజెన్సీస్ 24వ షోరూం ప్రారంభం.. భారీ ఆఫర్లు.. త్వరపడండి!

Sathya in Narsaraopet: పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో సత్యా ఏజెన్సీస్ 24వ షోరూంను ఘనంగా ప్రారంభించారు. భవన యజమాని గోవిందరావు రిబ్బన్‌ కట్‌ చేసి షోరూంను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఆయనతో పాటు సత్యా ఏజెన్సీస్ ఏపీ హెడ్ సెంథిల్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. నరసరావుపేటలో సత్యా ఏజెన్సీస్‌ 24వ షోరూం రెడ్డి కాలేజీ ఎదురుగా ప్రారంభించబడింది. ఇప్పటికే రాష్ట్రంలో 23 సత్యా షోరూంలు విజయవంతంగా నడుస్తున్నాయి. నూతనంగా ప్రారంభమైన సత్య షోరూం భారీ డిస్కాంట్లను ప్రజల వద్ద తీసుకువస్తోంది.

1

కొత్తగా ఏర్పాటైన షోరూంలో అద్భుతమైన డిస్కౌంట్లు పొందేందుకు ప్రజలకు ఇదే సువర్ణ అవకాశం. సత్య షోరూంలో ప్రతి వస్తువు కొనుగోలపై నేడు ఆఫర్లుగా ప్రజలకు హామీ ఇచ్చిన ఉచిత బహుమతులు పొందవచ్చు. ముఖ్యంగా ప్రతి 30,000 పైబడిన కొనుగోలుపై కస్టమర్‌కు ఉచిత బంగారు నాణెం లభిస్తుంది. రూ.20 వేల నుంచి రూ30 వేల వరకు బిల్లు చేసిన వారికి 2 కుర్చీలు ఉచితంగా లభిస్తాయి. వీటితో పాటు మరెన్నో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం నరసరావుపేట సత్యా కొత్త షోరూమ్‌లో షాపింగ్ చేయండి. భారీగా బహుమతులు, క్యాష్ బ్యాక్‌ను పొందండి. మిమ్మల్ని, మీ ఇంటిని మెరుగుపరుచుకునే సువర్ణ సమయం ఇది. త్వరపడండి.

2

3